మణిపూర్(manipur) అల్లర్లు ఇప్పట్లో చల్లబడేటట్లు కనిపించడం లేదు. ఇప్పటికే రాష్ట్రంలో మెయితీలు, కుకీలు మధ్య ఇంకా చిచ్చు రగులుతూనే ఉంది. ఇప్పటికే రాష్ట్రంలో ఇరువురు మహిళలను నగ్నంగా ఊరేగించి హత్య చేయడం పై రాష్ట్రం అట్టుడుకిపోతుంది. రెండు నెలల క్రితం ఇద్దరు విద్యార్థులను అపహరించి చంపేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కాగా మరోసారి హింస తీవ్రతరం అయ్యింది.
పూర్తిగా చదవండి..Manipur :మణిపూర్ మరో దారుణ ఘటన..బయటకు వచ్చిన భయంకర వీడియో
తాజాగా సోషల్ మీడియాలో మరో వీడియో బయటకు వచ్చింది. ఓ గుర్తు తెలియని దుండగుల గుంపు కుకీ వర్గానికి చెందిన యువకుడ్ని సజీవ దహనం చేసినట్లు ఆ వీడియోలో ఉంది. అయితే అతనిని దహనం చేయడం కంటే ముందు అతనిని దుండగులు తీవ్రంగా కొట్టినట్లు కనిపిస్తోంది.

Translate this News:











