నేను మంచిగా సంపాదించుకుంటున్నాను…ఖర్చుపెట్టుకుంటాను. మధ్యలో మీకేంటి నొప్పి అంటూ చెప్పుతో కొట్టినట్టు గా ఓ నెటిజన్ కు సమాధానం ఇచ్చారు మంచు లక్ష్మి. రీసెంట్ గా ఎయిర్ పోర్ట్ లో కార్పెట్స్ శుభ్రంగా లేవు. బిజినెస్ క్లాస్ కి వెళ్లే కార్పెట్స్ ఇంత దారుణమా. నా ఐ ఫోన్ ఆ కార్పెంట్స్ ని కొంచెం బెటర్ గా చూపించాయి. చెప్పాలంటే అవి ఇంకా అపరిశుభ్రంగా ఉన్నాయి. శుభ్రత మన హక్కు… అని మంచు అక్కాయ్ వీడియో పోస్ట్ చేసింది. ఈ వీడియో చాలా ట్రోలింగ్ అయింది. తెగ కామెంట్లు రాసారు నెటిజన్లు. అందులో ఒకరు నువ్వు బిజినెస్ క్లాస్ లో ప్రయాణం చేస్తున్నావ్, ఐఫోన్ వాడుతున్నావ్ అని మాకు తెలియాలా? అతి చేయకు. నీకు డబ్బులు ఉన్నాయి. ఎలాగైనా ఎంజాయ్ చేస్తావ్… అంటూ కామెంట్ చేశారు. దీనికి మన లక్ష్మి అక్కకు బాగా కాలింది. దాంతో మళ్ళీ ఇంకో వీడియో పోస్ట్ చేసింది. అందులో సదరు నెటిజన్ ను శుభ్రంగా కడిగి పారేసింది.
పూర్తిగా చదవండి..నా డబ్బు నాఇష్టం, నీకేంటి నొప్పి-మంచు లక్ష్మి
మంచు లక్ష్మి...ఈమె సూపర్ ఫేమస్. మోహన్ బాబు కూతురిగానే కాదు...యాక్టర్ గా కూడా చాలా పేరు తెచ్చుకుంది. టాలీవుడ్ లో లక్ష్మి ఓ సెలబ్రిటీ. తరుచూ సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యే ఆమె ఈరోజు ఓ వీడియో రిలీజ్ చేశారు. రీసెంట్ గా తాను చేసిన ట్వీట్ మీద వచ్చిన విమర్శలకు ఘాటుగా రిప్లై ఇచ్చారు.

Translate this News:











