Manchu Lakshmi: నటి మంచు లక్ష్మి బాలీవుడ్‌పై కన్నేసారు. అందుకోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన సోషల్ మీడియాలో వెల్లడించారు. ‘‘కొత్త నగరం, కొత్త శకం. ఈ జీవితం పట్ల ఆనందంగా ఉన్నా.. ఎల్లవేళలా నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు’’ అని పోస్ట్ చేశారు. అంతేకాదు.. ఆడిషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పోస్ట్ చేసింది. అయితే, ఆమె అభిమానులు కొందరు ఫీల్ అవుతున్నారు.. అయ్యయో..టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మంచు అక్క బాలీవుడ్ లో ఆడిషన్స్ కు వెళ్లడం ఏంటని కాస్తా నిరాశ చెందుతున్నారు.
పూర్తిగా చదవండి..Manchu lakshmi: అయ్యయ్యో .. అక్కడ ఆడిషన్స్ కు వెళ్తున్న మంచు లక్ష్మి..!!
బాలీవుడ్‌పై కన్నేసారు నటి మంచు లక్ష్మి. అందుకోసం ముంబైకి షిఫ్ట్ అయ్యారు. కొత్త నగరం..కొత్త శకం అంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు. ఎల్లవేళలా నన్ను సపోర్ట్ చేస్తున్న అభిమానులకు ధన్యవాదాలు అంటూ తెలిపారు. దక్షిణాదిలోని పరిమితులు ఉత్తరాదిలో ఉండవన్న నటి..ఆడిషన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్టు పోస్ట్ చేసింది. అయితే, ఆమె అభిమానులు కొందరు ఫీల్ అవుతున్నారు.. అయ్యయో..టాలీవుడ్ లో క్రేజ్ ఉన్న మంచు అక్క బాలీవుడ్ లో ఆడిషన్స్ కు వెళ్లడం ఏంటని కాస్తా నిరాశ చెందుతున్నారు.

Translate this News:












