ఏపీ రాజకీయాలు(Ap Politics) రోజుకో కొత్త మలుపు తీసుకుంటున్నాయి. టీటీడీ అధినేత చంద్రబాబు నాయుడ్ని అరెస్ట్ చేయడంతో ఆ వేడి మరింత పెరిగింది. ఈ క్రమంలోనే రాజకీయ నాయకులు ఆయన అరెస్ట్ ని ఖండించారు. ఆయన అరెస్ట్ ని నిరసిస్తూ హైదరాబాద్ లో ఐటీ ఉద్యోగులు సైతం ఆయనకు మద్దతు తెలిపి నిరసన వ్యక్తం చేశారు.
పూర్తిగా చదవండి..Manchu Lakshmi: వావ్..ఏపీ రాజకీయాలపై ఇప్పుడే మజా వస్తుంది: మంచు లక్ష్మీ!
మంచు లక్ష్మీ చేసిన ఓ ట్వీట్ ఏపీ రాజకీయాల్లో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అయితే మంచు వారి ఇంట్లో ఎప్పటి నుంచో కూడా రెండు పార్టీలు ఉన్నాయి. ఈ విషయం అందరికీ తెలిసిందే.

Translate this News:











