Detonator at MLA Shankar Narayana: ఆంధ్రప్రదేశ్లో సంచలన ఘటన వెలుగు చూసింది. ఓ ఎమ్మెల్యేపై బాంబు దాడికి యత్నించారు దుండగులు.. అదృష్టావశాత్తు ఆ బాంబు పేలకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డారు సదరు ఎమ్మెల్యే. ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే.. ఎక్కడ బాంబు వేశారు? అసలీ ఘటన ఎక్కడ జరిగింది? ఎందుకు జరిగింది? ఫుల్ డీటెయిల్స్ ఇప్పుడు తెలుసుకుందాం..
పూర్తిగా చదవండి..Andhra Pradesh: ఎమ్మెల్యే కారుపై నాటు బాంబుతో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం..
సత్యసాయి జిల్లాలో భయానక ఘటన చోటు చేసుకుంది. పెనుగొండ ఎమ్మెల్యే, మాజీ మంత్రి శంకర్ నారాయణపై హత్యాయత్నం జరిగింది. ఆయన కారుపై గుర్తు తెలియని దుండగులు డిటోనేటర్ బాంబు విసిరాడు. అదృష్టవశాత్తు ఆ బాంబు పేలలేదు. దాంతో ఆయన క్షేమంగా బయటపడ్డారు.

Translate this News:











