Ganesh Chaturthi 2023: వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల వినాయక విగ్రహాల ప్రతిమల ప్రతిష్టించి పూజించటం చూస్తాం.. పోట్టపై పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యాను ఎప్పుడైనా చూసారా.. ఇదిగో కాకినాడ(Kakinada) స్థానిక ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద(Yoga Guru) యోగి యోగాలో చెప్పబడిన నౌలి క్రియ అనే భంగిమ ద్వారా తన పొట్ట కండరాలను బిగబట్టి వినాయకుని ఆకృతిలో ఏర్పరిచి విఘ్నేశ్వరునిపై తన భక్తి భావాన్ని చాటుకున్నారు. ఈ ప్రక్రియ చూపరులను ఎంతగానో ఆకట్టుకుంది.
పూర్తిగా చదవండి..Ganesh Chaturthi 2023: పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యా.. చూస్తే వావ్ అనాల్సిందే..
వినాయక చవితి వచ్చిందంటే చాలు రకరకాల వినాయక విగ్రహాల ప్రతిమల ప్రతిష్టించి పూజించటం చూస్తాం.. పోట్టపై పొత్తి కడుపులో.. బొజ్జ గణపయ్యాను ఎప్పుడైనా చూసారా.. ఇదిగో కాకినాడ స్థానిక ఆదిగురు యోగపీఠానికి చెందిన యోగా గురువు సద్గురు సచ్చిదానంద యోగి ఈ అద్భుతాన్ని చేసి చూపారు.

Translate this News:











