సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, ఆయన కోడలు ప్రీతిరెడ్డి పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. విద్యార్థులతో కలిసి మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి సందడి చేశారు. మామ పాటలు పాడి అలరిస్తే.. కోడలు విద్యార్థులతో కాలు కదిపారు. ప్రస్తుతం ఆమె డ్యాన్స్ వేస్తున్న వీడియో వైరల్గా మారింది.
పూర్తిగా చదవండి..మల్లారెడ్డి కోడలా మాజాకా.. డ్యాన్స్ అదుర్స్..!
సూరారంలోని మల్లారెడ్డి మెడికల్ కాలేజీలో 77వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. విద్యార్థులతో కలిసి మల్లారెడ్డి, ప్రీతిరెడ్డి సందడి చేశారు. మామ పాటలు పాడి అలరిస్తే.. కోడలు విద్యార్థులతో కాలు కదిపారు.

Translate this News:











