Mahesh Babu: టాలీవుడ్ రాజకుమారుడు మహేష్ బాబు అంటే పడి చచ్చిపోయే వారు చాలా మంది ఉన్నారు. వయసు పెరుగుతున్న కానీ మహేష్ అందం మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ చాలా మంది ఆడ పిల్లలకు మహేష్ అంటే కలల రాకుమారుడే అని చెప్పవచ్చు. ఆయన అందం చూస్తే మాకు అసూయ అంటూ చాలా మంది హీరో హీరోయిన్లు సరదాగా చెప్పిన వాళ్లు ఉన్నారు.
పూర్తిగా చదవండి..Mahesh Babu: గుంటూరు కారం కోసం..జిమ్ లో ప్రిన్స్!
జిమ్ చేయడం మహేష్ కు ముందు నుంచి ఉన్న అలవాటు. అందుకే, ఎప్పుడూ సేమ్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ ఉంటారు. లేటెస్టుగా వర్కవుట్ చేస్తున్న ఫోటోలను మహేష్ పోస్ట్ చేశారు.

Translate this News:











