Guntur Kaaram: సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా ‘గుంటూరు కారం’. ఈ సినిమా షూటింగ్ విషయంలో చాలా మార్పులు చేర్పులు జరిగిన సంగతి తెలిసిందే. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా పూజ హేగ్డే అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల పూజ హేగ్డే ఈ మూవీ నుంచి తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి మరో కీలక మార్పు చేసినట్లు తెలిసింది. సినిమా ప్రారంభంలో ఉన్న టెక్నీషియన్స్ , నటీ నటులు చాలా మంది ఇప్పుడు లేరు. అందులో ఒకరు సినిమాటోగ్రాఫర్. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన పి. ఎస్ వినోద్ పలు కారణాల వల్ల సినిమా మధ్యలోనే తప్పుకున్నారు.
పూర్తిగా చదవండి..Guntur Kaaram: గుంటూరు కారం కోసం థమన్ రాయబారం!
మహేష్ బాబు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా 'గుంటూరు కారం'. ఈ మూవీ సినిమాటోగ్రాఫర్ పలు కారణాల వల్ల సినిమా మధ్యలోనే తప్పుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కోసం స్టార్ సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస వచ్చారు. అయితే మనోజ్ పరమహంస ఈ సినిమా కమిట్ అవ్వడానికి థమన్ కారణమని టాక్ వినిపిస్తోంది. థమన్ రాయబారం వల్లే ఆయన ఈ ప్రాజెక్టుకు అంగీకారం తెలిపారట.

Translate this News:













