Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం ‘గుంటూరు కారం’ సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు. మేకర్స్ ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఇంట్లో శుభకార్యం అంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరలవుతున్నాయి. ఈ శుభకార్యం వెనుక మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కోరిక ఉన్నట్లుగా సమాచారం. గత ఏడాది మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి చనిపోయారు. అయితే ఇందిరా దేవి బ్రతికుండగా మహేష్ కూతురు సీతారకు ఓణీ ఫంక్షన్ చేయాలనీ కోరుకున్నారట. కానీ అప్పుడు మహేష్ ఆ ఫంక్షన్ చేయలేకపోయారట.
పూర్తిగా చదవండి..Mahesh Babu: తల్లి చివరి కోరిక నెరవేర్చబోతున్న మహేష్..?!
సూపర్ స్టార్ మహేష్ బాబు ఇంట్లో శుభకార్యం జరుగబోతున్నట్లు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఆ వేడుక సితారకు సంబంధించినదే అని టాక్. మహేష్ తల్లి ఇందిరా దేవి కోరిక మేరకు తన కూతురు సితార ఓణీల ఫంక్షన్ చేయనున్నారని సమాచారం.

Translate this News:













