ప్రజలు తప్పు చేస్తే పోలీసులు భయం చెప్పాల్సింది పోయి.. వారే తప్పటడుగులు వేస్తున్నారు. టెక్నాలజీ పెరిగిన కొద్దీ మోసాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే. తాజాగా బెట్టింగ్ యాప్ ద్వారా ఓ ఎస్ఐ కోటీశ్వరుడు కావటంనేతో కొత్త సమస్య మొదలైంది. వివరాల్లోకి వెళ్తే.. మహారాష్ట్రకు చెందిన పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ డ్రీమ్ 11లో పందెం వేసి రాత్రికి రాత్రే కోటీశ్వరుడైయ్యారు. అతన్ని అదృష్టవంతుడంటూ కొన్ని రోజులగా ఒకటే వార్తలు వచ్చాయి. మహారాష్ట్రలోని పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌కు చెందిన సోమనాథ్ ఒక్క రోజులోనే కోటీశ్వరుడయ్యారు. ప్రపంచ కప్‌లో భాగంగా.. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మ్యాచ్‌లో సోమనాథ్ బెట్టింగ్ వేశాడు. ఈ సబ్ ఇన్స్పెక్టర్ ఎంపిక చేసిన జట్టు ఫాంటసీ గేమ్‌లో అగ్రస్థానంలో నిలవడంతో సోమనాథ్‌కు రూ.కోటీన్నర జాక్‌పాట్ తలిగింది.
పూర్తిగా చదవండి..Maharashtra news: డ్రీమ్ 11లో కోటిన్నర గెలుచుకున్న సీఐ… షాక్ ఇచ్చిన అధికారులు
కోటీన్నర గెలిచి సంబరాల్లో మునిగిపోతున్న సోమనాథ్‌కు డిపార్ట్మెంట్ షాక్ ఇచ్చింది. బెట్టింగ్ యాప్ ద్వారా చాలామంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. ఈ ఆటల వల్ల కొంతమంది ప్రాణాలు పోతుంటే.. మరి కొంతమంది కోటీశ్వరులు అవుతున్నారు.

Translate this News:











