Chandrashekar: జర్నలిస్టులను టీ తాగడానికి తీసుకెళ్లండి.. అంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అహ్మద్‌నగర్‌లో బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వార్తలు రచించే జర్నలిస్టుల లిస్ట్ ను రెడీ చేయండి వారిని టీ పార్టీకు పిలుద్దాం.. అంటూ ఆయన వాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.
పూర్తిగా చదవండి..Chandrashekar: మాట వినని జర్నలిస్టులను ‘టీ’ కి పిలవండి.. వైరల్ గా మారిన బీజేపీ స్టేట్ చీఫ్ కామెంట్స్
జర్నలిస్టులను టీ తాగడానికి తీసుకెళ్లండి.. అంటూ మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రశేఖర్ బవాన్కులే చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. అహ్మద్‌నగర్‌లో బీజేపీ పార్టీ ప్రతిష్టను దెబ్బ తీసేలా వార్తలు రచించే జర్నలిస్టుల లిస్ట్ ను రెడీ చేయండీ వారిని టీ పార్టీకు పిలుద్దాం అంటూ సెటైర్ వేసిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది.

Translate this News:











