Independence Day Special Story: ఆర్మీ ఉద్యోగం అంటేనే భయపడే రోజుల్లోనే ఆ గ్రామం నుండి అత్యధిక మంది దేశసేవ కోసం ఆర్మీలో చేరారు. ప్రస్తుతం పని చేస్తున్న వారితో కలిసి వంద మందికి పైగా ఆర్మీతో అనుబంధం కలిగిన వారు ఆ గ్రామంలో ఉన్నారు. పదవి విరమణ పొందిన వారు దాదాపుగా 60కి పైగా ఉంటే.. 30 మందికి పైగా ప్రస్తుతం సర్వీసులో ఉన్నారు. యువత అంతా సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాల వైపునకు పరుగులు తీస్తున్న ఈ ఆధునిక సమాజంలో ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాల పైనే ఉంది.
పూర్తిగా చదవండి..Independence Day Special Story : ఆ గ్రామంతా జవాన్లే.. ఆర్మీలో చేరడమే వారి లక్ష్యం
ఆర్మీలో చేరాలంటే అందరూ భయపడే రోజుల్లో.. ఆ గ్రామం నుంచి మాత్రం మేమున్నామంటూ దేశసేవ కోసం క్యూ కట్టారు. సాఫ్ట్వేర్ లాంటి ఉద్యోగాల వైపునకు పరుగులు తీస్తున్న నేటి సమాజంలోనూ ఆ గ్రామంలోని యువత దృష్టంతా ఆర్మీ, నేవి లాంటి ఉద్యోగాల పైనే ఉంది. ఇంతకీ ఏది ఆ గ్రామం.. ఎక్కడుంది..?

Translate this News:











