Madhya Pradesh: సమాజంలో చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా,12 ఏళ్ల బాలిక అర్ధనగ్న స్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతున్న పరిస్థితులో సాయం కోరింది. కనిపించిన ప్రతి వ్యక్తిని సహాయం చేయమని కోరింది. కానీ, ప్రదర్శన చూసినట్టు చూశారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో ఈ అమానవీయ ఘటన చోటుచేసుకుంది.
Madhya Pradesh: మధ్యప్రదేశ్ లో దారుణం..అర్ధనగ్నంగా తీవ్ర రక్తస్రావంతో చిన్నారి నరకయాతన..!!
సమాజంలో చిన్నారులపై కామాంధుల ఆగడాలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. నిత్యం ఏదో ఒకచోట వారిపై లైంగిక దాడులు, అత్యాచారాలు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి. తాజాగా,12 ఏళ్ల బాలిక అర్ధనగ్న స్థితిలో, తీవ్ర రక్తస్రావం అవుతున్న పరిస్థితులో సాయం కోరింది. కనిపించిన ప్రతి వ్యక్తిని సహాయం కోరింది. ప్రదర్శన చూసినట్టు చూశారే తప్ప సహాయం చేయడానికి ఎవరూ ముందుకు రాలేదు. ఈ దారుణమైన సంఘటన మధ్యప్రదేశ్ లోని ఉజ్జయిని సమీపంలో చోటుచేసుకుంది.

Translate this News:











