సాటి వ్యక్తిని గౌరవించలేని సమాజం సమాజమే కాదు, మనుషుల్ని మానసికంగా చంపేసేందుకు దర్మార్గులు ఎంచుకునే సులువైన మార్గం…వారిని వివస్త్రలుగా చేలుగా చేయడం. అవమానానికి గురైన వారు తమవారు కాదనే అహంకారం.
పూర్తిగా చదవండి..మధ్యప్రదేశ్ లో దారుణం..ఓ వ్యక్తిని బట్టలు విప్పించి నోటితో బూట్లు ఎత్తించారు…!
మధ్యప్రదేశ్లోని రేవా జిల్లాలో రెండేళ్ల క్రితం జరిగిన అమానుష ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. ముగ్గురు గిరిజన వ్యక్తులు ఓ అగ్రవర్ణ వ్యక్తిని చేతులు వెనక్కికట్టి వివస్త్రుణ్ణి చేసి, నోటితో బూట్లు ఎత్తించారు. ప్రస్తుతం ఆ ఘటన వైరల్ గా మారింది.ఓ అగ్రవర్ణ వ్యక్తిని కొంతమంది గిరిజనులు ఇలా చేయడం గమనార్హం.

Translate this News:












