Navdeep: డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఐదు గంటలుగా నవదీప్‌ను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. విచారణకు పోలీసులు మళ్లీ రమ్మన్నారని పేర్కొన్నాడు. డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నగర కమిషనర్ సివి ఆనంద్, ఎస్పీ సునీత రెడ్డి నేతృత్వంలో నార్కోటిక్ బృందాలు బాగా పనిచేస్తున్నాయన్నాడు. వైజాగ్‌కు చెందిన రామచంద్‌తో తనకు పరిచయం ఉందని తెలిపాడు. అంతేకాని తాను ఎప్పుడు.. ఎక్కడ డ్రగ్స్ తీసుకోలేదన్నాడు. రామచంద్‌తో తాను ఎలాంటి డ్రగ్స్ కోనుగోలు చేయలేదని స్పష్టం చేశాడు.
పూర్తిగా చదవండి..Navdeep: ముగిసిన నవదీప్ విచారణ.. మళ్లీ పిలుస్తామన్న పోలీసులు
డ్రగ్స్ కేసులో హీరో నవదీప్ విచారణ ముగిసింది. ఐదు గంటలుగా నవదీప్‌ను పోలీసులు విచారించారు. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడిన నవదీప్.. విచారణకు పోలీసులు మళ్లీ రమ్మన్నారని పేర్కొన్నాడు.

Translate this News:











