Lovers Sucide in Guntur District: తెలిసీ తెలియని వయసులో ప్రేమ అంటూ యువత జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. కొన్ని సందర్భాలలో పరువు హత్యలు జరుగుతుండగా.. మరి కొందరూ తమను ఎక్కడ వేరు చేస్తారోనన్న భయంతో ఆత్మహత్యకు పాల్పడుతుంటారు. తాజాగా, పల్నాడు జిల్లాలో ఇలాంటి ఘటన చోటు చేసుకుంది. ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యకు యత్నించారు.
పూర్తిగా చదవండి..లాడ్జిలో లవర్స్..ప్రియురాలు మృతి.. అసలేం జరిగిందంటే..?
పల్నాడు జిల్లా పిడుగురాళ్లలో విషాదం చోటుచేసుకుంది. ఓ లాడ్జిలో ప్రేమికులు ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ ఘటనలో యువతి మృతి చెందగా, యువకుడు ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్నాడు. ప్రేమపెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భావించే ఈ దారుణానికి పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Translate this News:











