బ్రేక్ అప్ అంటే చిన్న విషయం కాదు.. సినిమాలో చూపించినట్టు జీవితాన్ని నాశనం చేసుకునే పెద్ద విషయమూ కాదు. అది కూడా లైఫ్‌లో కూడా ఒక పార్ట్. బ్రేక్ అప్ అవ్వగానే లైఫ్ ఎండైపోయినట్టు కాదు. ఈ విషయంలో ఎవరి తప్పు ఉన్నా దాని మళ్లీ రిపీట్ చేయకుండా లైఫ్‌లో ముందుకు వెళ్లాలి. బాధను అధిగమించాలి. ఇది కాస్త కష్టమే కావొచ్చు. అడుగు ముందుకు వెయ్యకపోతే మీ లైఫ్ ప్రమాదంలో పడినట్టే లెక్క. ఇక కొంతమంది బ్రేక్ అప్ అవ్వగానే కొన్ని మిస్టెక్స్ చేస్తుంటారు. ఎలా ఉండకూడదో అలా ఉంటుంటారు. దీని వల్ల బ్రేక్ అప్ బాధను బయటకు రాలేకపోతుంటాం. అందుకే బ్రేక్ అప్ అయిన వారు ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో మీకు కొన్ని టిప్స్ ఇస్తున్నాం.
పూర్తిగా చదవండి..Break Up: ఇది సినిమా కాదు బాసూ.. రియల్ లైఫ్.. బ్రేక్ అప్ తర్వాత ఇవి చేయకండి..!
బ్రేక్ అప్ అవ్వగానే చాలా మంది సెల్ఫ్ కేర్ని నిర్లక్ష్యం చేస్తుంటారు. అలా చేయకూడదు. ఇక సినిమాల్లో చూపించినట్లు మందు తాగడం లాంటివి చేయవద్దు. లవ్ బ్రేక్ అప్ అవ్వగానే లవర్ గురించి చాలా చెడుగా మాట్లాడుతుంటారు. ఇది అసలు కరెక్ట్ కాదు. బ్రేక్ అప్ అయిన తర్వాత ఏం చేయాలి.. ఏం చేయకూడదు లాంటి విషయాలు మరింత తెలుసుకోవడానికి ఈ ఆర్టికల్‌ను చదవండి.

Translate this News:











