Hyderabad Love places: రొమాన్స్(romance) అంటే అందరికి ఇష్టం ఉంటుంది. వీకెండ్(weekend) లేదా పండుగ సెలవుల్లో లవర్‌తో కలిసి ఎక్కడికైనా వెళ్లాలనిపిస్తుంది. అందులో హైదరాబాద్‌లో లవ్ బర్డ్స్ ఎక్కువ ఉంటారు. మీ లవర్ కోసం రొమాంటిక్ డేట్ ప్లాన్ చేయడానికి హైదరాబాద్‌లో చాలా ప్రదేశాలున్నాయి. విలాసవంతమైన హోటళ్లుగా మారిన చారిత్రక ప్రదేశాల నుంచి మిమ్మల్ని వేరే ప్రపంచానికి తీసుకెళ్లే ప్రత్యేక రెస్టారెంట్ల వరకు పిచ్చిగా ప్రేమలో ఉన్న జంటకు ఈ నగరం చెప్పలేనంత థ్రిల్ ఇస్తుంది. మీరు లాంగ్ వీకెండ్ హాలిడే లేదా డిన్నర్ డేట్ కు వెళ్లాలనుకుంటే ఈ విషయాలను తెలుసుకోండి.
పూర్తిగా చదవండి..Hyderabad Love Life: మీ లవర్‌తో డేటింగ్‌కి వెళ్లడానికి హైదరాబాద్‌లోని రొమాంటిక్ స్పాట్స్ ఇవే!
హైదరాబాద్‌లో ప్రేమికుల కోసం ఎన్నో ప్రదేశాలున్నాయి. రొమెంటిక్ రెస్టారెంట్స్‌తో పాటు లవర్‌తో కలిసి బైకుపై హ్యాపీగా షికార్లు చేసుకునే ఛాన్స్ ఉన్న నెక్లెస్ రోడ్డు లాంటి ప్రాంతాలూ ఉన్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీ, ది వాటర్ ఫ్రంట్ లాంటి లవ్ స్పాట్స్ ఉన్నాయి.

Translate this News:















