Vishakha triangle love story:విశాఖపట్నంలో బేబీ సినిమాను తలపిస్తున్న ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. మూడు కుటుంబాల్లో కడు విషాదాన్ని మిగిల్చింది. ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పిదానికి మూడు నిండు జీవితాలు బలైపోయాయి. ఒకే సమయంలో ఇద్దర్ని ప్రేమించిన ఆ అమ్మాయి అందులో నుంచి ఒకర్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అదే సమయంలో మరొకరితోనూ.. ప్రేమను సాగించింది. చివరికి ఈ ట్రయాంగిల్ ప్రేమ ఆమెనే బలితీసుకుంది. మరోవైపు ఆమెను ప్రేమించిన పాపానికి ఒకరు బలవన్మరణానికి పాల్పడగా.. మరొకరు ఊచలు లెక్కించాల్సిన పరిస్థితి దాపురించింది.
పూర్తిగా చదవండి..Vishakha triangle love story: ఆర్టీవీ చేతిలో లవ్ లెటర్.. బేబీ సినిమాను తలపిస్తున్న ట్రయాంగిల్ లవ్ స్టోరీ!!
విశాఖపట్నంలో బేబీ సినిమాను తలపిస్తున్న ఓ ట్రయాంగిల్ లవ్ స్టోరీ.. మూడు కుటుంబాల్లో కడు విషాదాన్ని మిగిల్చింది. ఇంటర్ చదువుతున్న ఓ అమ్మాయి తెలిసీ తెలియని వయసులో చేసిన తప్పిదానికి మూడు నిండు జీవితాలు బలైపోయాయి. ఒకే సమయంలో ఇద్దర్ని ప్రేమించిన ఆ అమ్మాయి అందులో నుంచి ఒకర్ని రహస్యంగా పెళ్లి చేసుకుంది. అదే సమయంలో మరొకరితోనూ.. ప్రేమను సాగించింది. చివరికి ఈ ట్రయాంగిల్ ప్రేమ ఆమెనే బలితీసుకుంది..

Translate this News:











