డబ్బు సంపాదించడం కోసం రోజంతా కష్టపడుతుంటాం. కానీ కొందరికి ఎంత కష్టపడినా చేతిలో చిల్లిగవ్వ మిగలదు. అప్పులపాలవ్వడం…ఆర్థిక సమస్యలు చుట్టుముడుతుంటాయి. అయితే మహాభారత యుద్ధ సమయంలో, యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుడిని ఇదే విషయం అడుగుతాడు. యుధిష్ఠిరుడు శ్రీకృష్ణుని ఇంట్లో డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? అని అడగడంతో… అప్పుడు శ్రీకృష్ణుడు యుధిష్ఠిరునితో దుబారాను తగ్గించడానికి.. ఇంటి నుండి పేదరికాన్ని దూరం చేయడానికి ఈ చిట్కాలను పాటించాలని చెప్పాడు. వాటిలో ఈ వస్తువులను మీ ఇంట్లో ఉంచుకుంటే డబ్బుకు ఇబ్బంది ఉండదని పేర్కొన్నారు. డబ్బు సమస్యలు రాకుండా ఉండాలంటే ఇంట్లో ఏయే వస్తువులు ఉంచుకోవాలో తెలుసా?
పూర్తిగా చదవండి..Vastu Tips : ఈ మూడు వస్తువులు మీ ఇంట్లో ఉంటే…లక్ష్మీ కటాక్షం ఉన్నట్లేనట..!!
యుధిష్ఠిరుడు తన డబ్బు సమస్యకు పరిష్కారం కోసం శ్రీకృష్ణుడిని అడిగినప్పుడు, శ్రీకృష్ణుడు అలాంటి వస్తువులను ఇంట్లో ఉంచమని చెప్పాడని పురాణాలు పేర్కొంటున్నాయి. శ్రీకృష్ణుడు చెప్పిన ప్రకారం మనం ఇంట్లో ఏ వస్తువులు ఉంచుకోవాలి? ఈ వస్తువులను ఇంట్లో ఉంచుకుంటే ఆర్థిక సమస్యలు ఉండవు. ఆ ఇంట్లో లక్ష్మీ కటాక్షం ఉంటుందని పురాణాలు చెబతున్నాయి. ఆ వస్తువులేంటో చూద్దాం.

Translate this News:











