Nara Lokesh: పల్నాడు జిల్లా పెద్దకూరపాడులో టీడీపీ యువనేత నారా లోకేశ్(Nara Lokesh) పాదయాత్ర దిగ్విజయంగా కొనసాగుతోంది. పాదయాత్రలో భాగంగా వైసీపీ బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై నిపులు చెరిగారు.
పూర్తిగా చదవండి..చంద్రబాబు ఆగమన్నా ఆగేది లేదు.. ఇక యుద్ధమే.. లోకేశ్ వార్నింగ్
సీఎం జగన్పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. పెద్దకూరపాడులో జరుగుతున్న పాదయాత్రలో వైసీపీ బాధితులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వంపై నిపులు చెరిగారు.

Translate this News:












