Rahul Gandhi Surprise Gift for Sonia Gandhi: అక్టోబర్ 4 ప్రపంచ జంతు దినోత్సవంగా ( World animal day) అంకితం చేశారు. ఇది జంతు హక్కుల కోసం ప్రపంచవ్యాప్త చొరవ. దీని ప్రధాన లక్ష్యం జంతు సంక్షేమం కోసం మెరుగైన ప్రమాణాలను నిర్ధారించడం. ఈ రోజు సాధారణంగా అంతరించిపోతున్న జాతుల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే కాకుండా వాటిని ఎలా కాపాడుకోవాలో నేర్పుతుంది.
పూర్తిగా చదవండి..Rahul Gandhi: సోనియాకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రాహుల్..దానిని చూసి సోనియా!
కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ (RahulGandhi) కూడా ఈ ప్రపంచ జంతు దినోత్సవం రోజు తన తల్లి సోనియా గాంధీ(Sonia gandhi) ని సర్ప్రైజ్ చేశారు. తన ఇంటికి మరో కొత్త సభ్యుడిని తీసుకుని వచ్చి పరిచయం చేశారు.

Translate this News:











