మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వానికి, గవర్నర్(Governer) కు మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది. ఎందుకంటే..బెంగాల్ గవర్నర్ రాష్ట్రంలో ఉన్న ఎనిమిది యూనివర్సిటీలకు తాత్కాలిక ఉపకులపతులను నియమించాలని భావించిన నేపథ్యంలో ఆయనకు ప్రభుత్వంలో కొంత వ్యతిరేకత ఎదురయ్యింది.
పూర్తిగా చదవండి..West Bengal: మా గవర్నర్ జేమ్స్ బాండ్!
మా గవర్నర్ జేమ్స్ బాండ్ (James Bond) లా వ్యవహరిస్తున్నారని అంటున్నారు పశ్చిమ బెంగాల్ విద్యాశాఖ మంత్రి. ప్రభుత్వానికి, గవర్నర్(Governer) కు మధ్య ఉన్న చిన్నపాటి విభేదాల వల్ల వారు ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని తెలుస్తుంది.

Translate this News:











