LIC Dhan Varsha Scheme: భవిష్యత్ సురక్షితంగా ఉండాలంటే.. పెట్టుబడులు పెట్టడం తప్పనిసరి. అయితే, తెలివిగా, సురక్షితమైన పెట్టుబడి పెడితేనే ప్రయోజనం ఉంటుంది. లేదంటే.. నష్టపోవాల్సి వస్తుంది. దేశంలో పెట్టుబడులు పెట్టేందుకు బోలెడు అవకాశాలు ఉన్నాయి. బీమా పథకాల్లో పెట్టుబడి పెడితే ఒక్కరి భవిష్యత్ మాత్రమే కాకుండా.. కుటుంబానికి కూడా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇక మన దేశంలో పెట్టుబడులకు సురక్షితమైన సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(LIC). ప్రజలు తమ బీమా అవసరాల కోసం చాలా కాలంగా ఎల్ఐసిని విశ్వసిస్తున్నారు.
పూర్తిగా చదవండి..LIC Dhan Varsha Scheme: ఒకసారి పెట్టుబడి పెడితే.. రూ. 93 లక్షల వరకు పొందవచ్చు.. వివరాలివే..
ఎల్ఐసీ.. భారతీయులందరూ ఎంతో ప్రగాఢంగా విశ్వసించే బీమా సంస్థ. ప్రజల విశ్వాసాన్ని నిలుపుకుంటూ ఎల్ఐసీ కూడా అనేక బీమా పథకాలను ప్రవేశపెడుతోంది. ఈ బీమా పథకాల ద్వారా ప్రజలకు ఎన్నో ప్రయోజనాలను అందిస్తోంది. ఈ క్రమంలోనే.. ఎల్ఐసీ ధన్ వర్ష పథకాన్ని కూడా తీసుకువచ్చింది బీమా సంస్థ. ఇందులో ఒకేసారి భారీ మొత్తంలో ప్రీమియం చెల్లించడం ద్వారా మెచ్యూరిటీ కాలంలో అనేక ప్రయోజనాలు పొందవచ్చు. ఉదాహరణకు రూ. 10 లక్షలు ఒకే ప్రీమియంలో చెల్లిస్తే.. మెచ్యూరిటీ కాలానికి రూ. 93 లక్షల వరకు ప్రయోజనం పొందవచ్చు. మరిన్ని వివరాల కోసం పైన హెడ్డింగ్ క్లిక్ చేయండి.

Translate this News:












