సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో మంత్రి హరీష్ రావు పర్యటించారు. నూతనంగా నిర్మించిన హుస్నాబాద్ డివిజన్ ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్‌ను రాష్ట్ర ఆర్థిక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌రావు ప్రారంభించారు. అనంతరం నూతనంగా నిర్మించే ఏసీపీ కార్యాలయానికి శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్‌రావు. ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని సందర్శించారు హరీశ్‌రావు. స్వామి వారిని దర్శించుకొని.. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంరతం రూ.40 లక్షల నిధులతో ఆలయ పునరుద్ధరణ పనులకు శంకుస్థాపన చేశారు మంత్రి హరీష్‌రావు
పూర్తిగా చదవండి..siddipet: దేశానికే అన్నం పెట్టె అన్నపూర్ణ ఎదిగాం: మంత్రి హరీష్‌రావు
సీఎం కేసీఆర్ నిఖార్సయిన హిందువు.. ఆయనకున్న దైవభక్తి మూలంగా రాష్ట్రం సుభిక్షంగా ఉందని మంత్రి హరీశ్‌రావు స్పష్టం చేశారు. హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో సీతారామ చంద్రస్వామి ఆలయాన్ని మంత్రి హరీశ్‌రావు సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మంత్రి హరీష్‌రావు.

Translate this News:











