ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు. ఇందులో భాగంగా యంచ గ్రామ శివారులో బోన్లను ఏర్పాటు చేశారు అధికారులు. దీంతో చిరుత ఇవాళ ఉదయం బోనులో పడ్డట్లు అధికారులు తెలిపారు. చిరుత పులిని అధికారులు బంధించడంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. కాగా గత మూడు రోజుల క్రితం చిరుత సంచరిస్తుండటాన్ని పశువుల కాపర్లు గుర్తించారు. పశువులను చిరుత చంపినట్లు అధికారులకు తెలిపారు.
పూర్తిగా చదవండి..Nizamabad district: చిక్కిన చిరుత.. ఈ సారి ఎక్కడంటే.!
ఇటీవల తెలుగు రాష్ట్రాల్లో చిరుతల సంచారం అధికమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లా నవిపేట్ మండల పరిధిలోని యంచ గ్రామంలో చిరుత సంచరిస్తున్నట్లు గుర్తించిన అధికారులు చిరుతును బంధించేందుకు రంగంలోకి దిగారు.

Translate this News:











