నిమ్మకాయతో అనేక ప్రయోజనాలున్నాయి. నిమ్మ రసం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు వంటగదిని శుభ్రం చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. వంటగదిని శుభ్రపరిచేందుకు నిమ్మ తొక్కలు రసం ఉపయోగపడతాయి. వంటగదిని మెరిసేలా చేయడంతో పాటు మంచి వాసన వచ్చేలా చేయడంతో నిమ్మరసాన్ని మించింది లేదు. మొండి మరకలను సులభంగా వదిలించుకునేందుకు నిమ్మరసం ఉపయోగపడుతుంది.
పూర్తిగా చదవండి..Cleaning Tips: ఈ చిన్న ట్రిక్‌తో ఇళ్లంతా మెరిసిపోతుంది బాసూ.. ఈ క్లీనింగ్ టిప్స్‌పై ఓ లుక్కేయండి..!
నిమ్మకాయ రసంతో ఇంటిని మెరిసేలా చేసుకోవచ్చు. నిమ్మకాయతో స్టవ్ టాప్ శుభ్రం చేసుకోవచ్చు. మీ వంటగది టైల్స్ ను నిమ్మకాయతో క్లీన్ చేసి చూడండి. మీ స్టీల్ పాత్రలను నిమ్మకాయతో క్లీన్ చేస్తే అవి మెరిసిపోతాయి. మీ చాపింగ్ బోర్డును నిమ్మకాయతో శుభ్రం చేసుకోవచ్చు.

Translate this News:











