Kapil Dev: భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ కిడ్నాప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను మరో మాజీ క్రికెటర్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఆందోళనకు గురవుతున్నారు. కపిల్‌కు ఏమైందని కామెంట్స్ చేస్తున్నారు. ఈ వీడియోలో ఇద్దరు వ్యక్తులు కపిల్ నోటిని కర్చీఫ్‌తో కట్టేసి బలవంతంగా ఓ గదిలోకి తీసుకెళ్తున్నారు. రక్షించండి అంటూ కపిల్ భయంగా వెనక్కి తిరిగారు.
పూర్తిగా చదవండి..Kapil Dev: కిడ్నాప్ అయిన దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్.. గంభీర్ పోస్ట్ వైరల్
భారత దిగ్గజ క్రికెటర్ కపిల్‌దేవ్ కిడ్నాప్ అయ్యారు. ఇందుకు సంబంధించిన వీడియోను మరో మాజీ క్రికెటర్ ఢిల్లీ ఎంపీ గౌతమ్ గంభీర్ ట్విట్టర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్లు చాలా ఆందోళనకు గురవుతున్నారు.

Translate this News:











