మలయాళ మెగాస్టార్(Malayala Megastar) మమ్మూట్టి (Mammutti) ఇంట్లో మరో విషాదం చోటు చేసుకుంది. తల్లి మరణించి ఇంకా ఏడాది కూడా గడవక ముందే ఆయన సోదరి అమీనా (Sister Ameena) మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుముశారు. కొన్ని నెలల క్రితమే మమ్ముట్టి తల్లి ఫాతిమా ఇస్మాయిల్ 93 సంవత్సరాల వయసులో మరణించారు.
పూర్తిగా చదవండి..Malayalam Actor Mammutti: మమ్ముట్టి ఇంట మరో విషాదం.. ఆయన సోదరి కన్నుమూత!
తల్లి మరణించి ఇంకా ఏడాది కూడా గడవక ముందే ఆయన సోదరి అమీనా (Sister Ameena) మంగళవారం ఉదయం అనారోగ్యంతో కన్నుముశారు.

Translate this News:











