విద్యుత్ సవరణ చట్టాలను తీసుకు వచ్చి ప్రజలపై ప్రభుత్వాలు భారాలను మోపుతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య అన్నారు. విద్యుత్ ధరలను పెంచాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు సీపీఐ, సీపీఎం, వామపక్ష పార్టీలు హాజరయ్యాయి.
పూర్తిగా చదవండి..విద్యుత్ పోరాట అమరవీరులకు వామపక్షాల నివాళి… ఏలూరులో ధర్నా….!
విద్యుత్ సవరణ చట్టాలను తీసుకు వచ్చి ప్రజలపై ప్రభుత్వాలు భారాలను మోపుతున్నాయని సీపీఐ జిల్లా కార్యదర్శి కృష్ణ చైతన్య అన్నారు. విద్యుత్ ధరలను పెంచాలనే ప్రభుత్వ ఆలోచనను వ్యతిరేకిస్తూ వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్ లో వామపక్ష పార్టీలు ధర్నా నిర్వహించాయి. ఈ ధర్నాకు సీపీఐ, సీపీఎం, వామపక్ష పార్టీలు హాజరయ్యాయి.

Translate this News: