తెలంగాణలో బీఆర్ఎస్ హటావో బీజేపీ బచావో అని పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే పిలిపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా మానకొండూరులో బీజేపీ భారీ బైక్ ర్యాలీ నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్రకు చెందిన పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన.. తెలంగాణ సీఎం కేసీఆర్ మహారాష్ట్రకు వచ్చి శివాజీ విగ్రహానికి పూల మాలలు వేస్తున్నారన్నారు. కానీ తెలంగాణలో శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే కేసులు పెట్టడం ఏంటని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..బీఆర్ఎస్ హటావో బీజేపీ బచావో
సీఎం కేసీఆర్పై పండరీ పూర్ ఎమ్మెల్యే సమాధన్ మహాదేవ్ ఔటాడే కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ తెలంగాణలో ఏలాంటి అభివృద్ధి చేయాలేదు కానీ మహారాష్ట్రను అభివృద్ధి చేస్తానని చెబుతున్నారని ఎద్దేవా చేశారు. ముందు తన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి.. మహారాష్ట్రకు రావాలని సూచించారు.

Translate this News:











