నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు. రాష్ట్రంలో ఎలాంటి పాలన సాగుతుందో అర్థం కావడంలేదన్నారు. సీఎం జగన్ నియంతలా వ్యవహరస్తున్నారని నాదేండ్ల మనోహర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇలాంటి నాయకున్ని అధిక మెజార్టీతో గెలిపించి ఇప్పుడు ఇబ్బందులకు గురౌతున్నారని నాదేండ్ల వెల్లడించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారో అర్దం కావడం లేదన్నారు. గతంలో 16 నెలలు జైల్లో ఉన్న జగన్ మోహన్ రెడ్డిని పరామర్శించడానికి వెళ్లిన వారిని అప్పటి ప్రభుత్వం ఇలానే అడ్డుకుందా అని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..Nadendla Manohar: నిబద్దత కలిసిన నాయకున్ని అరెస్ట్ చేశారు
నిబద్దత కలిగిన రాజకీయ నేతను అరెస్ట్ చేయడం ఏంటని జనసేన నేత నాదేండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబును పరామర్శించడానికి వెళ్తుంటే అడ్డుకుంటున్నారన్నారు.

Translate this News:











