ఎల్బీనగర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో బాధితురాలు సంఘవి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. సంఘవి ఆరోగ్య పరిస్థితిపై AIG హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంఘవికి తీవ్రంగా కత్తి పోట్లు, ముఖంపై గాట్లు గాయ్యాయని తెలిపారు. ముఖంపై గాట్లుకు ప్లాస్టిక్ సర్జన్ కుట్లు వేశారని వెల్లడించారు. గర్భాశయం సమీపంలో వెన్నెముకకు తీవ్రమైన గాయమైందని.. ఈ గాయం కీలకమైన నరాలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉందన్నారు. దీంతో ఆమె జీవితాంతం అచేతనంగా మారే అవకాశం ఉందని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సర్జరీలు చేస్తామని.. సంఘవి ప్రాణాలు కాపాడడమే కాదు..వైద్య ఖర్చులు పూర్తిగా భరిస్తామని కుటుంబసభ్యులకు భరోసా ఇచ్చారు. ఆమె కోలుకునేందుకు మరికొన్ని రోజులు పడుతుందని ప్రకటించారు.
పూర్తిగా చదవండి..LB Nagar Sanghavi: పాపం సంఘవి జీవితాంతం ఇంతేనా.. హెల్త్ బులిటెన్లో షాకింగ్ విషయాలు
ఎల్బీనగర్ ప్రేమోన్మాది దాడి ఘటనలో బాధితురాలు సంఘవి హెల్త్ బులెటిన్ విడుదల చేశారు వైద్యులు. సంఘవి ఆరోగ్య పరిస్థితిపై AIG హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. సంఘవికి తీవ్రంగా కత్తి పోట్లు, ముఖంపై గాట్లు గాయ్యాయని తెలిపారు.

Translate this News:











