గత కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు (Jamili Elections) గురించి చర్చ నడుస్తుంది. జమిలి ఎన్నికల వైపే బీజేపీ(BJP )కూడా మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ కూడా రంగంలోకి దిగింది. తన పని తాను చేసుకుని పోతుంది. ఇటు లోక్ సభ ఎన్నికలతో పాటు రాష్ట్ర ఎన్నికలు కూడా ఒకేసారి జరిగేలా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలుస్తుంది.లోక్సభ, రాష్ట్రాల శాసనసభలకు 2029 నుంచి ఏకకాలంలో ఎన్నికలు నిర్వహించేలా ఫార్ములా రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి.
పూర్తిగా చదవండి..Jamili Elections జమిలీ ఎన్నికలపై బిగ్ అప్టేట్.. ఆ ఎలక్షన్స్ నుంచే అమలు?
త కొద్ది రోజులుగా దేశ వ్యాప్తంగా జమిలి ఎన్నికలు (Jamili Elections) గురించి చర్చ నడుస్తుంది. జమిలి ఎన్నికల వైపే బీజేపీ(BJP )కూడా మొగ్గు చూపుతుంది. ఈ నేపథ్యంలో లా కమిషన్ కూడా రంగంలోకి దిగింది.

Translate this News:











