విజయవాడ ఇంద్ర కీలాద్రి జై భవాని జైజై భవాని నామ స్మరణతో మారుమోగుతుంది. విజయదశమి సందర్భంగా అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు వేల సంఖ్యలో తరలి వస్తున్నారు. దీక్ష పరులకు స్నాన ఘట్టాల వద్ద జల్లు స్నానానికి సరైన ఏర్పాట్లు చేయకపోవడంతో భవానీ దీక్ష పరులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.
పూర్తిగా చదవండి..Vijayawada: నేడు రెండు అవతారాలలో దర్శనం ఇవ్వనున్న దుర్గమ్మ!
ఈరోజు విజయవాడ కనకదుర్గమ్మవారు రెండు అలంకారాల్లో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఉదయం 3 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు అమ్మవారు మహిషాసుర మర్థని దేవి గా దర్శనం ఇవ్వగా..మధ్యాహ్నం నుంచి రాజరాజేశ్వరి దేవిగా కనిపించనున్నారు. ఇంద్రకీలాద్రి పై దేవీ శరన్నవరాత్రులు చివరి రోజుకు చేరుకున్నాయి.

Translate this News:











