ఈ రోజే సెప్టెంబర్ 30(September 30)..రూ.2000 నోట్ల (2000 notes) ను మార్చుకోవడానికి ఇంకా కొన్ని గంటలు మాత్రమే సమయం ఉంది. ఈరోజు కానీ ఆ నోట్లను మార్చుకోకపోతే తెల్లారి నుంచి అంటే ఆదివారం నుంచి ఆ నోట్లు చిత్తు కాగితాలతో సమానమని ఆర్బీఐ (RBI)తెలిపింది. ఇప్పటికే 94 శాతం నోట్లు బ్యాంకు (Bank) ఖాతాల్లోకి చేరాయని అధికార లెక్కలు చెబుతున్నాయి.
పూర్తిగా చదవండి..2000 Notes: రూ.2 వేల నోటు మార్చుకోవడానికి నేడే లాస్ట్ ఛాన్స్.. వెంటనే మార్చుకోండిలా!

Translate this News:











