అందరూ అదే ప్లై ఓవర్ని చూస్తున్నారు..అది ఆ ప్రాంతంలో అదిపెద్ద ఫ్లై ఓవర్ చాలా దూరం నుంచి ఫ్లైవర్ని గమనిస్తున్నారు. కొంతమంది కెమెరాను బయటకు తీశారు. మరి కొంతమంది ఫోన్లోనే వీడియో రికార్డర్ ఆన్ చేశారు. అదే ప్రాంతంవైపు కొత్తగా వస్తున్న వాళ్లకి ఏమీ అర్థంకాలేదు. అందదూ వీడియో రికార్డ్ చేస్తుంటే ఏదైనా సినిమా షూటింగ్ జరుగుతుందా అని ఆగి చూస్తున్నారు. కానీ అక్కడా ఎవరూ కనిపించడంలేదు. ఆత్రుతతో అసలేం జరుగుతుందో తెలుసుకోవాలని అనుకున్నారు.. మీరంతా ఎందుకు ఆ ఫ్లై ఓవర్వైపు చూస్తున్నారు? అసలేం జరుగుతుంది అని అక్కడున్న వారిని ఆరా తీశారు. తర్వాత అసలు విషయం తెలిసింది. ఆ ఫ్లై ఓవర్ కూలిపోవడానికి రెడీగా ఉందని.
పూర్తిగా చదవండి..Viral Video: కూప్పకూలిన అతిపెద్ద ఫ్లై ఓవర్.. షాకింగ్ విజువల్స్..!
నిత్యం ప్రజల రాకపోకలతో బిజీగా ఉండే లేన్ అది. నిర్మాణంలో ఉన్న వంతెన సడన్గా కూలిపోవడంతో పెద్ద శబ్దం వచ్చింది. మహారాష్ట్ర కొంకణ్ ప్రాంతంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్గా మారాయి. ఇక ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం జరగలేదు.

Translate this News:











