kurnool: కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసుల ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. కూతురి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తల్లిదండ్రులు సాయికుమార్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్ పేరుతో ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బాగా చితకబాదారు. ఈ అవమానం భరించలేని ఆ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం యువకుడి పరిస్ధితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
పూర్తిగా చదవండి..లవ్ స్టోరీలో పోలీసుల ఓవరాక్షన్..అవమానం భరించలేక యువకుడు ఏం చేశాడంటే..?
కర్నూలు జిల్లా ఆదోనిలో పోలీసుల ఓవరాక్షన్ ఓ యువకుడి ప్రాణాలమీదకు తెచ్చింది. కూతురి ప్రేమ వ్యవహారం ఇష్టం లేని తల్లిదండ్రులు సాయికుమార్ అనే యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కౌన్సిలింగ్ పేరుతో ఆ యువకుడిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బాగా చితకబాదారు. ఈ అవమానం భరించలేని ఆ యువకుడు మనస్తాపం చెంది ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం యువకుడి పరిస్ధితి విషమంగా ఉండడంతో కర్నూలు ప్రభూత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Translate this News:











