కేసీఆర్(KCR)పై ఎవరు పోటీ చేసినా డిపాజిట్లు గల్లంతేనన్నారు మంత్రి కేటీఆర్. అఖండ మెజార్టీ ఇవ్వండని ప్రజలను కోరారు. మూడో సారి గెలిచి దక్షిణ భారత దేశంలోనే కేసీఆర్ కొత్త రికార్డు సృష్టించనున్నారని చెప్పారు. దేశంలోనే కేసీఆర్‌కు అత్యధిక మెజారిటీ రావాలని తెలిపారు. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేటీఆర్.. దేశం, రాష్ట్రమంతా కామారెడ్డి వైపు చూస్తోందన్నారు. 2004లో పొత్తులో భాగంగా కామారెడ్డి సెగ్మెంట్ కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందని.. కేసీఆర్ ప్రచారం చేస్తేనే షబ్బీర్ అలీ గెలిచారని తెలిపారు.
పూర్తిగా చదవండి..KTR: ముదిరాజ్‌లకు పదవులపై కేటీఆర్ కీలక వ్యాఖ్యలు.. మంత్రి ఏం అన్నారంటే..!
తెలంగాణలో ముదిరాజు కులస్తులకు రాజకీయ ప్రాధాన్యత కల్పిస్తామని చెప్పారు మంత్రి కేటీఆర్. కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ సభలో మాట్లాడిన కేటీఆర్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముదిరాజులకు ఎమ్మెల్సీ,ఇతర నామినేటెడ్ పదవులు ఇస్తామని హామీ ఇచ్చారు.

Translate this News:











