India’s first solar cycling track in Hyderabad: హైదరాబాద్ నగర సిగలో మరో అత్యున్నత ప్రాజెక్ట్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్(IT Minister KTR) శ్రీకారం చుట్టారు. హైదరాబాద్ నగరంలో ఫార్మూలా రేస్ (E- formula race) లు ప్రారంభించినప్పుడే నగరం మరింతగా అభివృద్ధి చెందుతుందని రాజకీయ నాయకులు, ప్రముఖులు అన్నారు. కొంత కాలం క్రితం నగరం నడిబొడ్డున ఫార్మూలా – ఇ రేసింగ్ జరగడంతో హైదరాబాద్ కి దేశంలోనే ప్రత్యేక స్థానం లభించింది.
పూర్తిగా చదవండి..Solar Cycling Track in Hyderabad: దేశంలోనే తొలి సోలార్ సైక్లింగ్ ట్రాక్ ను ప్రారంభించిన కేటీఆర్!
నగరంలో మరో అత్యున్నతమైన ఇంటర్నేషనల్ సైక్లింగ్ ఫెస్టివల్స్(Cycling Festivels) కి కూడా హైదరాబాద్ వేదిక కానుంది. ఆ రోజు ఎంతో దూరంలో లేదు అంటున్నారు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర ఆయన 23 కిలో మీటర్ల సైకిల్ ట్రాక్(Solar cycle track) ని ఆయన ఆదివారం నాడు ప్రారంభించారు.

Translate this News:











