వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థల్లో ఒకటైన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, శర్వానంద్ హీరోగా ఓ సినిమాను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. శర్వాకు కెరీర్ లో 35వ సినిమా ఇది. భలే మంచి రోజు, శమంతకమణి, దేవ్ దాస్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ ఆదిత్య ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమాలో శర్వానంద్ సరసన హీరోయిన్ గా కృతి శెట్టి నటిస్తోంది.
పూర్తిగా చదవండి..Kriti Shetty: శర్వానంద్ సరసన కృతి శెట్టి
వరుస ఫ్లాపులతో కృతి శెట్టి జోరు తగ్గింది. బ్యాక్ టు బ్యాక్ కాల్షీట్లు ఇచ్చేంత బిజీగా లేదిప్పుడు. ఇంకా చెప్పాలంటే, ఆమె ఏ సినిమా చేస్తుందనే విషయం కూడా చాలామందికి తెలియదు. ఎట్టకేలకు కృతిశెట్టి నుంచి కొత్త సినిమా అప్ డేట్ వచ్చింది.

Translate this News:











