Krithi Shetty and Vaishnav Tej Marriage Rumour: కన్నడ భామ కృతి శెట్టి(Krithi shetty) సంబంధించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్(Vaishnav Tej), కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్ వినపడుతోంది. ‘ఉప్పెన’ చిత్రంలో (Uppena Movie) వీరిద్దరూ జంటగా నటించారు. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ యంగ్ బ్యూటీకి ఉప్పెన ఎనలేని గుర్తింపు తెచ్చింది. ఆ సినిమా సమయంలోనే వీరిద్దరి మధ్య లవ్ ట్రాక్ నడిచిందని చెపుతున్నారు. అయితే ఈ పెళ్లి వార్తలపై కృతి, వైష్ణవ్ ఏ మాత్రం రియాక్ట్ అవ్వలేదు. దీంతో, ఈ వార్త ఎంత వరకు నిజమో తేలాలంటే వేచి చూడాల్సిందే.
పూర్తిగా చదవండి..Krithi Shetty: మెగా హీరోతో బేబమ్మ పెళ్లి..సోషల్ మీడియాలో వైరల్..!!
కన్నడ భామ కృతి శెట్టి సంబంధించి నెట్టింట్లో ఓ వార్త వైరల్ అవుతోంది. త్వరలోనే ఆమె తెలుగింటి కోడలు కాబోతోందని సోషల్ మీడియాలో నెటిజన్స్ హల్చల్ చేస్తున్నారు. మెగా హీరో వైష్ణవ్ తేజ్, కృతి ప్రేమలో ఉన్నారని, వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని గాసిప్ వినపడుతోంది. 'ఉప్పెన' చిత్రంలో వీరిద్దరూ జంటగా నటించారు. ఉప్పెన మూవీతో ఓవర్ నైట్ స్టార్ అయ్యింది కృతి శెట్టి. ఈ కన్నడ యంగ్ బ్యూటీకి ఉప్పెన ఎనలేని గుర్తింపు తెచ్చింది.

Translate this News:
















