జిల్లాలో ఆ నియోజకవర్గంలో ఆయనో ప్రముఖ సీనియర్ నాయకుడు. టీడీపీలో ఓనమాలు దిద్ది ఆ తరువాత ప్రజారాజ్యం, కాంగ్రెస్,వైసీపీ పార్టీల్లో చేరి దాదాపు అన్ని పార్టీల తీర్థం పుచ్చుకున్న నాయకునిగా పేరు పొందారు… గతంలో వైసీపీలో కొన్ని కారణాలతో పార్టీ నుంచి తప్పించారు…అయితే ప్రస్తుతం మరోసారి తను ఓనమాలు దిద్దిన సైకిల్ పార్టీ వైపు చూస్తున్నారా….. …ఆ నేత సైకిల్ ఎక్కుతరా…. ఇంతకు ఎవరీ నేత..
పూర్తిగా చదవండి..AP Politics: సొంత గూటికి సుబ్బారాయుడు???
సుబ్బరాయుడు ఎన్ని పార్టీలు మారిన ఇప్పటికీ అతని వెంట నడిచే కార్యకర్తలు అలానే వున్నారు.. గత కొన్నాళ్ళ నుంచి సుబ్బరాయుడు సైకిల్ ఎక్కుతారు అనే ఊహాగానాలు జోరుగా ప్రచారం సాగాయి. స్కిల్ డెవలెప్మెంట్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు సంఘీభావం ప్రకటించారు.ఇదంతా మరోసారి తాను రాజకీయ ఓనమాలు దిద్దిన పార్టీ అయిన టీడీపీలో చేరుతారు అనే ప్రచారం జరిగిపోతుంది.

Translate this News:











