తూర్పు గోదావరి జిల్లా: ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డి బదిలీపై కర్ణాటక రాష్ట్రానికి వెళ్తున్న సందర్భంగా పోలీస్ అధికారులు, సిబ్బంది ఘన వీడ్కోలు పలికారు. నూతనంగా ఏర్పడిన ఉమ్మడి జిల్లా చరిత్రలో ఎస్పీగా విధులు నిర్వహించి బదిలీపై వెళ్తున్న అధికారికి ఈ విధమైన ఘన వీడ్కోలు మొట్టమొదటిసారి జిల్లా కేంద్రమైన రాజమండ్రిలో చోటుచేసుకుంది. మొదట జిల్లా ఎస్పీ సిహెచ్ సుధీర్ కుమార్‌రెడ్డి బదిలీపై ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక క్యాడర్‌కు చెందిన 2010 బ్యాచ్ ఐపీఎస్ అధికారి సుధీర్ కుమార్‌రెడ్డి.. గత మూడేళ్లుగా డిప్యూటేషన్‌పై ఏపీలో పనిచేస్తున్నారు.
పూర్తిగా చదవండి..కోనసీమ సింగం ఎస్పీ సుదీర్ కుమార్‌రెడ్డికి ఊహించని వీడ్కోలు
ఆ ఎస్పీ అంటే పోలీస్ సిబ్బందికి ఎనలేని ప్రేమ..గౌరవం. కర్ణాటక సింగం, కోనసీమ సింగంగా ఆ ఎస్పీకి పేరు. తూర్పుగోదావరి జిల్లాలోని సంక్రాంతి పండుగలో కోనసీమలో కోడిపందాలు ఆడకుండా చేసి సీమ చరిత్రను తిరగరాసిన ఎస్పీ సుదీర్ కుమార్ రెడ్డికి ఊహించని విధంగా బైక్ ర్యాలీతో వీడ్కోలు పలికిన రాజమండ్రి పోలీసులు.

Translate this News:











