సీఎం జగన్ ఓ సైకో అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. కోనసీమ జిల్లా మండపేట కలువ పువ్వు సెంటర్ వేదికగా జగన్‌పై ఫైర్ అయ్యారు చంద్రబాబు.
పూర్తిగా చదవండి..CBN: జగన్ ఓ సైకో..మండపేటలో చంద్రబాబు రోడ్‌షో
సంపద సృష్టించడం తెలియని వ్యక్తి సైకో జగన్ అంటూ నిప్పులు చెరిగారు టీడీపీ అధినేత చంద్రబాబు. జగన్‌కు పేదవాళ్ల పొట్టగొట్టడమే తెలుసంటూ ఫైర్ అయ్యారు. మండపేట బహిరంగా సభలో జగన్ టార్గెట్‌గా విమర్శలు గుప్పించారు.

Translate this News:











