డిసెంబర్ 3న తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ స్టార్ క్యాంపెయిన్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చేశారు. తదనంతరం మా నలుగురిలో ఎవరికైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. నల్లగొండ అసెంబ్లీ నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో కోమటిరెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీవీతో ఎక్స్‌క్లూజివ్‌గా మాట్లాడారు. తెలంగాణలో ఈసారి కాంగ్రెస్ 70కు పైగా స్థానాల్లో విజయం సాధించబోతుందని తెలిపారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని.. కేసీఆర్ ఇక విశ్రాంతి తీసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఊసే లేదని, ఆ పార్టీ ఒక్క స్థానంలో గెలవడం కూడా కష్టమేనన్నారు.
పూర్తిగా చదవండి..గెలిచేది కాంగ్రెస్ పార్టీనే.. నాకూ సీఎం అయ్యే చాన్స్ వుంది..
డిసెంబర్ 3న తెలంగాణలో గెలిచేది కాంగ్రెస్ పార్టీయేనని ఆ పార్టీ స్టార్ క్యాంపెయిన్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తేల్చేశారు. తదనంతరం మా నలుగురిలో ఎవరికైనా సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయని కీలక వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజలు విసుగు చెందారని.. కేసీఆర్ ఇక విశ్రాంతి తీసుకోవచ్చని సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో బీజేపీ ఊసే లేదని, ఆ పార్టీ ఒక్క స్థానంలో గెలవడం కూడా కష్టమేనన్నారు.

Translate this News:











