ప్రతీ పార్లమెంట్ పరిధిలోని రెండు అసెంబ్లీ సీట్లు ఖచ్చితంగా బీసీలకు ఇస్తామని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. బుధవారం భువనగిరిలో పర్యటించిన ఆయన.. పార్లమెంట్ స్థాయి నేతలతో సమావేశమయ్యారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఈ విషయం స్వయాన రాహుల్ గాంధీ, సోనియా గాంధీ చెప్పారని గుర్తు చేశారు. తమ పార్టీలో కాంట్రాక్టర్లు, రియల్టర్లు ఉంటే పార్టీని వీడాలన్నారు. సొంతపార్టీ నేతలైనా ప్రజలను బెదిరింపులకు గురి చేస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు.
పూర్తిగా చదవండి..కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుంది- కోమటిరెడ్డి
రాష్ట్రంలో దళిత వర్గాల ప్రజలు అవమానానికి గురవుతున్నారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు.కాంగ్రెస్ పార్టీ బడుగు, బలహీన వర్గాల వారికి ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ప్రతీ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో రెండు సీట్లు బీసీలకు ఇస్తామన్నారు

Translate this News:











