Komaram Bheem: తనను ప్రేమించమని వెంటపడ్డాడు. అందుకు యువతి ససేమిరా అంది. 6 నెలలుగా వేధించాడు. అయిన, ఆమె అతని ప్రేమను అంగీకరించలేదు. ప్రేమించకపోతే తన ఇంట్లో వాళ్లను చంపేస్తానంటూ బెదిరింపులకు దిగాడు. అయినప్పట్టికీ యువతి ఒప్పుకోలేదు. అంతే, విసుగు చెందిన సైకో ప్రేమికుడు బలవంతంగా పురుగుల మందు తాగించి పారిపోయాడు. తనను ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని హత్య చేశాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది. ఇంకా అసలు విషయం ఏమిటంటే ఆ యువకుడికి ఇంతకు ముందే పెళ్లై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
పూర్తిగా చదవండి..Komaram Bheem: ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని ఏం చేశాడంటే..?
కొమురంభీం జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. తనను ప్రేమించలేదనే కక్ష్యతో యువతిని హత్య చేశాడు ఓ సైకో. బలవంతంగా పురుగుల మందు తాగించి పారిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ యువతి ప్రాణాలు కోల్పోయింది.

Translate this News:











