తెలుగు దేశం పార్టీ అధినేత(TDP) చంద్రబాబు(Chandrababu naidu) మీద గుడివాడ ఎమ్మెల్యే మాజీ మంత్రి కొడాలి నాని(Kodali Nani) మరోసారి నోరు పారేసుకున్నారు. చంద్రబాబుకు ఇటీవల ఐటీ శాఖ( IT) చంద్రబాబుకి నోటీసులు ఇచ్చిన క్రమంలో ఆయన సమాధానం చెప్పాలని అన్నారు. తాజాగా ఆయన బాబు మీద విమర్శల దాడి పెంచారు.
పూర్తిగా చదవండి..Chandrababu Naidu: చంద్రబాబు అంతా పెద్ద అవినీతి పరుడు రాష్ట్రంలో లేడు: కొడాలి నాని!
ఆయన బాబు మీద తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలోనే అత్యంత అవినీతి పరుడు ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం చంద్రబాబు మాత్రమే అని ఆయన ధ్వజమెత్తారు

Translate this News:











